చికెన్ తిన్నారా రోగాల బారిన పడినట్టే.. ప్రజలు కొంచెం జాగ్రత్త

1065చూసినవారు
బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో చికెన్ సెంటర్ వద్ద మాంసం కొట్టే మొద్దు పై అపరిశుభ్రంగా ఉండటం వలన కుక్కలు వాటిని తినడానికి పోటీ పడుతూ ఉన్నవి. కుక్కలు నాకడం, తినడం జరుగుతున్న ఇలాంటి షాపుల్లో చికెన్ కొంటె రోగాల బారిన పడతారు. మాంసం షాపును చూసి కొనండి. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి చికెన్ సెంటర్ లపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్