బాన్సువాడలో ఫేర్ వెల్ పార్టీ

78చూసినవారు
బాన్సువాడలో ఫేర్ వెల్ పార్టీ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని ఠాగూర్ జూనియర్ కళాశాలలో శనివారం ఫేర్వేల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ విఠల్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ విద్య కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పరంధాములు, ప్రిన్సిపల్ మైశయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్