బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో లిబర్టీ ప్రవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన రాజు ఇటీవల డీఎస్సీ ఫలితాల్లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినందుకు బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయులు అయినను శాలువ, జ్ఞాపిక, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.