బీర్కూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

58చూసినవారు
బీర్కూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఎమ్మార్వో లత జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్దులకు శశికాంత్ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్