నూతన లెక్చరర్ కు ఘన సన్మానం

61చూసినవారు
నూతన లెక్చరర్ కు ఘన సన్మానం
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగ ఫలితాలలో ధరణి శంకర్ రసాయన శాస్త్ర లెక్చరర్ గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా గురువారం బాన్సువాడలో ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అతిథి అధ్యాపకులు సంతోష్, చెన్ను, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్