హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ

4053చూసినవారు
కామారెడ్డి జిల్లా, బీర్కూర్ మండలంలోని బరంగి ఎడిగి డాబా గ్రామములో సాక్షాత్తు నీల కంటేశ్వరుడు కాశబాయ్ అనే మహిళకు కలలోకి వచ్చి ఇక్కడ లింగం ప్రతిష్టించుమని అనగా నా వల్ల కాదని ఆమె భయపడి చెప్పిందట, అప్పుడు ఆమె వెంట ప్రతి రోజు పాము తిరుగుతూ ఉండేదట. వెంటనె ఆమె గుడి కట్టడం కొరకు నానా ఇబ్బందులు పడుతూ ఆఖరికి గుడి నిర్మాణం చేసింది.

ప్రతి సంవత్సరం మహా శివరాత్రికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రోజు రోజుకు భక్తులు కోరిన కోరికలు తిరదముతో , బైరపూర్ గ్రామానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సంజీవ్ గౌడ్ ఆయాన స్వంత ఖర్చులతో హోమం నిర్వహించి, 50 వేల రూపాయలతో హనుమాన్ విగ్రహం ప్రతిష్టించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్