తాడ్కోల్‌లో వరి ధాన్యం కేంద్రం ప్రారంభం

56చూసినవారు
తాడ్కోల్‌లో వరి ధాన్యం కేంద్రం ప్రారంభం
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సొసైటీ అధ్యక్షులు గంగారాం, కృష్ణారెడ్డి, నాయకులు అంజిరెడ్డి, ఖాలేక్, ఎజాస్, పిట్ల శ్రీధర్, నార్ల సురేష్, బాబా, ఎండి. దావూద్, మధుసూధన్ రెడ్డి వ్యవసాయ శాఖ ఎఈఓ రాణి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్