రుద్రూర్ బిజెపి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి

65చూసినవారు
రుద్రూర్ మండల బిజెపి కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు హరికృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేరుద్దమన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హరికృష్ణ గజేందర్, వడ్ల సాయినాథ్, గణేష్, విజయ్, శంకర్, సాయబ్రావు, నితిన్, మహేందర్, శానం బాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్