గురుకుల పీఈటీగా ఎంపికైన జ్యోతి

69చూసినవారు
గురుకుల పీఈటీగా ఎంపికైన జ్యోతి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం బొమ్మందేవ్ పల్లి గ్రామానికి చెందిన తనబుద్ధి జ్యోతి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గురుకుల ఫలితాలలో పిఈటీగా ఎంపికయ్యారు. బుధవారం జ్యోతి నిర్మల్ గురుకుల పాఠశాలలో విధి నిర్వహణలో చేరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్