కామారెడ్డి: గాంధారి ఏఎంసి చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే

75చూసినవారు
కామారెడ్డి: గాంధారి ఏఎంసి చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన బండారి పరమేశ్వర్ సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బాల్య స్నేహితుడు మలిదశ ఉద్యమ ఫోరం బాన్సువాడ డివిజన్ చీఫ్ అడ్వైజర్ పెద్దపట్లొల్ల దేవేందర్ రెడ్డి హాజరై ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పటాన్ అంజద్ ఖాన్, సంజీవ్, బాల్ రాజ్, గుజ్జర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్