కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్

69చూసినవారు
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఒక కాసుల బాలరాజ్ బుధవారం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెత్కర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్