ఇంజనీరింగ్ సత్తా చాటిన కోణాల సమితా రెడ్డి

52చూసినవారు
ఇంజనీరింగ్ సత్తా చాటిన కోణాల సమితా రెడ్డి
బాన్సువాడ పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు కోణాల గంగారెడ్డి కూతురు కోణాల సమితారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన ర్యాంకుల్లో బిఇ సివిల్ విభాగంలో 82. 77 గ్రేడు సాధించి నాలుగో ర్యాంకు సాధించడంతో సమితారెడ్డి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కోణాల సమితారెడ్డి యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించడం పట్ల పలువురు కోణాల సమితారెడ్డిని అభినందించారు.

సంబంధిత పోస్ట్