బాన్సువాడ పట్టణంలో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పద్మశాలి సంఘం సభ్యులు డాక్టర్ జీవన్, జంగం రాజశేఖర్, రమేష్, అనిల్ దాసరి లక్ష్మణ్, అంజయ్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోకి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు.