బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ రవీందర్ రెడ్డి యూత్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా బీర్కూరు మండల యూత్ అధ్యక్షుడిగా లక్కపల్లి శ్రీనివాస్ ఆదివారం ఎన్నుకున్నారు. అదేవిధంగా బీర్కూరు మండలం బరంగ్ ఏడిగి గ్రామ అధ్యక్షుడు గంగొండ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సీనియర్ నాయకుడు కమలాకర్ రెడ్డి, బరంగేడిగి, జంగం అశోక్ బీరుగొండ సాయిలు అనిల్ హనుమాన్లు, రవి, సాలే అనిల్, అమృత్, లాలయ్య, పాల్గొన్నారు.