కామారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం

57చూసినవారు
కామారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం
తల సేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పట్టణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు శనివారం కామారెడ్డిలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రక్త దాతలు ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్