కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని బరంగేడ్జి గ్రామంలో , ఈరోజు ఎంపీపీ రఘు, ఎంపీటీసీ కుమ్మరి గంగామణి గంగారాం , అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు, , గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని బాలింతలకు పాలు గుడ్లు అందించాలని. మెనూ ప్రకారం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గర్భిణులకు పోషకాహారం లోపం లేకుండా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతులుగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడుపుల లక్ష్మి రమేష్. ఎంపిటిసి కుమ్మరి గంగమణి గంగారం. గ్రామస్తులు పాల్గొన్నారు.