ప్రజల కోసం సేవ చేసే కుటుంబం మాది: ఎమ్మెల్యే పోచారం

67చూసినవారు
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజలకు సేవ చేసే కుటుంబం పోచారం కుటుంబమని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చందూర్ మోస్ర మండల కేంద్రాల్లో రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన కుమారులపై ప్రతిపక్ష పార్టీల నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని తన కుమారులు ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్