మద్నూర్ లో సైబర్ నేరాల పట్ల పోలీసుల కళాజాత

85చూసినవారు
మద్నూర్ లో సైబర్ నేరాల పట్ల పోలీసుల కళాజాత
కామారెడ్డి జిల్లా మద్నూర్ పట్టణంలో బాలుర గురుకుల పాఠశాలలో గురువారం కామారెడ్డి పోలీసు కళాబృందం సైబర్ నేరాలపై కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకట్, వేణుగోపాల్, సుధాకర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్