కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్, తదితర డిపార్ట్మెంట్ల ఉద్యోగులను టిఎన్‌జిఓఎస్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ టిఎన్‌జిఓఎస్ సభ్యులు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రజాక్, రవి, తదితరులు పాల్గొన్నారు.