బాన్సువాడ: కుక్కల బారి నుండి కాపాడాలని సబ్ కలెక్టర్కు వినతి

85చూసినవారు
బాన్సువాడ: కుక్కల బారి నుండి కాపాడాలని సబ్ కలెక్టర్కు వినతి
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బారి నుండి చిన్నారులను, ప్రజలను కాపాడాలని కోరుతూ బుధవారం మదిన కాలనీ వాసులు సబ్ కలెక్టర్ కిరణ్మయి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు అక్బర్ మాట్లాడుతూ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులను, పాదచారులను గాయపరుస్తున్నాయని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆమె సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్