తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రుద్రూర్ శాఖ ఆధ్వర్యంలో ఋణ మేళా....

440చూసినవారు
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రుద్రూర్ శాఖ ఆధ్వర్యంలో ఋణ మేళా....
రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రుద్రూర్ శాఖ, బోధన్ శాఖ వారి ఆధ్వర్యంలో బుధవారం ఋణ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వాసు మాట్లాడుతూ మార్ట్ గేజ్ ఋణాలు, రైతు నేస్తం, విద్యా ఋణాలు, వ్యాపార ఋణాలు, బంగారు ఆభరణాలపై ఋణాలు ఇవ్వబడునని తెలిపారు. రైతులు, విద్యార్థులు, వాహన దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్