పెద్ద హనుమాన్ ఆలయ కమిటీ కార్యదర్శిగా రుద్రంగి గంగాధర్

77చూసినవారు
పెద్ద హనుమాన్ ఆలయ కమిటీ కార్యదర్శిగా రుద్రంగి గంగాధర్
బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయ కమిటీ నూతన కార్యదర్శిగా ఆదివారం రుద్రంగి గంగాధర్ ను ఆలయ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కార్యదర్శిగా పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు ఆలయ కమిటీ సభ్యులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్