శ్రీరామ కాలనీలో ఆకట్టుకుంటున్న శ్రీ దుర్గామాత మండపం

70చూసినవారు
శ్రీరామ కాలనీలో ఆకట్టుకుంటున్న శ్రీ దుర్గామాత మండపం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం శ్రీరామ కాలనీ డీఎస్పీ కార్యాలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా మాత మండపం సెట్టింగు భక్తులకు ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా శుక్రవారం సెట్టింగ్ వేసిన డెకరేటర్ సతీష్ ను గురుస్వాములు అభినందించారు.

సంబంధిత పోస్ట్