పార్టీ ఆదేశానుసారమే నడుచుకుంటున్నాం: అసెంబ్లీ కన్వీనర్

564చూసినవారు
బాన్సువాడ నియోజకవర్గంలో బిజెపి పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలనే తాము నెరవేరుస్తున్నామని తాము ఏ ఒక్కరికి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు చేయడం లేదని అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్