శిక్షణలో కార్మికులు మెలకువలు నేర్చుకోవాలి.. ఏడి ప్రభాకర్

72చూసినవారు
శిక్షణలో కార్మికులు మెలకువలు నేర్చుకోవాలి.. ఏడి ప్రభాకర్
భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు శిక్షణ ద్వారా మెలకువలు నేర్చుకొని ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలని న్యాక్ ఏడీ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దుబాస్ రాములు, ఇన్స్పెక్టర్లు అంజయ్య, గంగాధర్, శంకర్ , సున్నం శరత్, సున్నం భరత్, పండరి, హన్మాండ్లు, గోదావరి , లక్ష్మీ, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్