జిల్లా విద్యాధికారిని కలిసిన యూత్ అధ్యక్షులు నరేష్

55చూసినవారు
జిల్లా విద్యాధికారిని కలిసిన యూత్ అధ్యక్షులు నరేష్
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబాజీపేట తండాకు చెందిన యూత్ అధ్యక్షుడు నరేష్ నాయక్ కామారెడ్డిలో గురువారం జిల్లా విద్యాధికారి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబాజిపేట్ తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా వాలంటీరును నియమించాలని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బానోత్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్