హత్య చేసిన కేసులో నిందితురాలికి జీవిత ఖైదు శిక్ష

64చూసినవారు
హత్య చేసిన కేసులో నిందితురాలికి జీవిత ఖైదు శిక్ష
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాస్లాపూర్ లో భర్తను హత్య చేసిన కేసులో భార్య హంతకురాలు అని నిరూపణ కావడంతో జిల్లా న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్ వివిఆర్ వరప్రసాద్ హంతకురాలు అంజవ్వకు జీవిత ఖైదు శిక్షతో పాటు, రూ. 2, 000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ సింధుశర్మ తెలిపారు. పీపీ రాజగోపాల్ గౌడ్ ఈ కేసును సరైన పద్ధతిలో విచారణ చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్