హస్గుల్ గ్రామంలో ఘనంగా అన్న బహుసాటే జయంతి

69చూసినవారు
హస్గుల్ గ్రామంలో ఘనంగా అన్న బహుసాటే జయంతి
బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలో అన్నబహు సాటే 104 జయంతి వేడుకలను దండోరా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వ్యక్త ఎన్ జి. సూర్యవంశి న్యాయవాది మహారాష్ట్ర నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న బహుసాటే అనే వ్యక్తి ఒక కులానికి ఒక మతానికి ఒక పార్టీకి అతీతంగా దేశం కొరకు పోరాడిన మహానుభావుడని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్