బిచ్కుంద మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్

67చూసినవారు
బిచ్కుంద మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో శుక్రవారం బిచ్కుంద మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ మండల విద్యాధికారి ఏ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్