మాజీ ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

68చూసినవారు
మాజీ ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే సౌధగారర్ గంగారాంను ఆదివారం పెద్ద కొడంప్గల్ లో మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపినారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో పిట్లం మండలం ధర్మారం గ్రామ బిజెపి సీనియర్ నాయకులు విట్టల్ ముదిరాజ్, వాసరి సంతోష్ వున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్