బోల్లక్ పల్లి గ్రామంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

77చూసినవారు
బోల్లక్ పల్లి గ్రామంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
పిట్లం మండలం బోల్లక్ పల్లి గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచాయతి సెక్రటరీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శివాజీ, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్