సమాజ శ్రేయస్సుకు జీపీ కార్మికుల కృషి భేష్: జుక్కల్ ఎమ్యెల్యే

66చూసినవారు
సమాజ శ్రేయస్సుకు జీపీ కార్మికుల కృషి భేష్: జుక్కల్ ఎమ్యెల్యే
సమాజ శ్రేయస్సుకు జీపీ కార్మికులు చేస్తున్న కృషి భేష్ అని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. సోమవారం మద్నూర్ ఎంపీడీఓ ఆఫీసులో "స్వచ్ఛతా హి సేవ" పక్షోత్సవాల్లో మల్టీ పర్పస్ కార్మిక సన్మానంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రతి నిత్యం చెత్తను తొలగిస్తూ, మురికి కాలువలను, రోడ్లను శుభ్రం చేస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్న కార్మికులను అభినందించారు.

సంబంధిత పోస్ట్