క్రీడాకారులకు జెర్సీలు పంపిణీ

560చూసినవారు
క్రీడాకారులకు జెర్సీలు పంపిణీ
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏద్గి గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అరుణ్, పర్బన్న కలిసి 25 మంది క్రీడాకారులకు సంక్రాంతి పండుగ కానుకగా జెర్సీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అరుణ్, వినోద్ పరుబన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్