జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

56చూసినవారు
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ దేశాయ్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ చేసిన సేవలను ఎన్నటికి మరువలేమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, రాములు సేట్, రాజులు సేట్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్