పిట్లం మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం

2608చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంతో పాటు చిన్న కొడప్గల్, అన్నారం, చిల్లర్గి, రాంపూర్( కలన్), కూర్తి, మద్దెల చెరువు తదితర గ్రామాలలో శనివారం ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్డుపై, మార్కెట్ లలో పోసిన వారి ధాన్యం మరియు జోన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్