ఎంపీ బీబీ పటేల్ సహకారంతో మా గ్రామానికి హైమాక్స్ లైట్లు

1932చూసినవారు
ఎంపీ బీబీ పటేల్ సహకారంతో మా గ్రామానికి హైమాక్స్ లైట్లు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నాగాల్ గావ్ గ్రామంలో మంగళవారం జహిరాబాద్ ఎంపీ బీబీ పటేల్ సహకారంతో గ్రామానికి హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేసారని తాజా మాజీ సర్పంచ్ కపిల్ పటేల్ అన్నారు. ఎంపీ బీబీ పటేల్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా గ్రామాన్ని ముందుకు తీసుకెళుతున్నందుకు గ్రామం తరపు నుండి జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్