జుక్కల్: వరి ధాన్యాన్ని పరిశీలించిన సొసైటీ చైర్మన్

74చూసినవారు
జుక్కల్: వరి ధాన్యాన్ని పరిశీలించిన సొసైటీ చైర్మన్
పెద్ద కొడపగల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో వరి ధాన్యాన్ని శనివారం సొసైటీ చైర్మన్ జర నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు. ఆయన వెంటసింగిల్ విండో వైస్ చైర్మన్ గంగా గౌడ్, డైరెక్టర్ లు పెంటన్న, గంగా రెడ్డి, సాయులు, బాబు, మల్ల ప్ప పటేల్, రసూల్ పటేల్, రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్