నర్వ పెద్ద చెరువుని పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే

83చూసినవారు
నర్వ పెద్ద చెరువుని పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే
మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలోని పెద్ద చెరువు ఆనకట్ట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుజ్రవరం ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు. కట్ట మరమ్మతు కోసం ప్రభుత్వం నుండి 8 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. 8లక్షల నిధులతో పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్