పెద్ద ఎక్లరాలో లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

78చూసినవారు
పెద్ద ఎక్లరాలో లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామ మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇందులో మెరిగే వార్ శ్రీనివాస్, కిషన్, పోశెటి రాజు, బాలాజీ, లక్ష్మణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్