డీఎస్సీ ఫలితాలలో గౌరారంకు చెందిన మహేందర్ ఎంపిక

63చూసినవారు
డీఎస్సీ ఫలితాలలో గౌరారంకు చెందిన మహేందర్ ఎంపిక
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం గ్రామానికి చెందిన పెరుమళ్ళ మహేందర్ కు సోమవారం వెలువడిన డీఎస్సీ ఫలితాలలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కు ఎంపికయ్యారు. దీంతో మహేందర్ కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు, యువకులు అభినందించారు.

సంబంధిత పోస్ట్