మిషన్ భగీరథ అధికారుల వల్ల నీరు వృధా..

62చూసినవారు
మిషన్ భగీరథ అధికారుల వల్ల నీరు వృధా..
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల భవాని తాండ లో మిషన్ భగీరథ పైపు పగిలి పోవడంతో నీరు మొత్తం నేలపాలు అవుతున్నాయి. అధికారులు మాత్రం అటువైపు వెళ్లి చూడడం లేదు. ప్రజలు నీరు లేక నానా అవస్థలు పడితే అధికారులు మాత్రం నిద్ర మత్తులో ఉంటున్నారు. ఇప్పటికైనా పైపును బాగు చేసి నీరు వృధా పోకుండా చూడాలని అధికారులను ఆ కాలనీవాసులు కోరుతున్నారు. లేకుంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు.

సంబంధిత పోస్ట్