సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట

78చూసినవారు
సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట
బిచ్కుంద మండలంలోని మెక్క గ్రామంలో బుధవారం ఎస్డిఎఫ్ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యతతో చేపట్టాలని ఆయన గుత్తేదారుకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్