కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం పాల్గొని
పార్టీ నాయకులు మండలంలోని గ్రామాల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఎమ్మెల్యే ఆ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు.