పెద్ద ఏడిగి గ్రామంలో ముగ్గుల పోటీలు

66చూసినవారు
పెద్ద ఏడిగి గ్రామంలో ముగ్గుల పోటీలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడిగి గ్రామంలో సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ కార్యకర్తలు కలిసి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్