మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే అభిమాని నాగభూషణం

580చూసినవారు
మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే అభిమాని నాగభూషణం
జుక్కల్ మండలంలోని అంతాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగభూషణ్ జుక్కల్ ఎమ్మెల్యేగా తోట లక్ష్మీ కాంతారావు గెలుపొందే వరకు తాను పాదరక్షలు వేసుకోనని మొక్కుకోవడంతో మంగళవారం ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు సమక్షంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే
నాగభూషణ్ ఇంటికి వెళ్లి తన మొక్కును తీర్చి పాదరక్షలు ఇప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్