కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కేంరాజ్ కల్లాలి గ్రామంలో 75వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో సందర్బంగా ఆదివారం నాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ రమేష్ దేశాయ్ మొక్కను నాటి హరితహారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఉప్పు సర్పంచ్ సాయవ్వ, ఫీల్డ్ అసిస్టెంట్ రవి. వార్డు మెంబర్స్, అంగన్వాడీ టీచర్స్, మహిళా సంఘం సభ్యులు. యువకులు పాల్గొన్నారు.