ఎంపీడీవో శ్రీనివాస్ కు స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్ కు సన్మానం

57చూసినవారు
ఎంపీడీవో శ్రీనివాస్ కు స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్ కు సన్మానం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సావర్గవ్ గ్రామానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఎంపీడీవో శ్రీనివాస్ కు, స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్ కు మాజీ తాజా సర్పంచ్ కిషన్ పవర్ శాలువతో శుక్రవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సోపాన్, పంచాయతి కార్యదర్శి రమేష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్