పిట్లంలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్

565చూసినవారు
పిట్లంలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్
పిట్లం మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షట్కర్ కు మద్దతుగా మంగళవారం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ స్థానిక నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మాండ్లు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేఖ్, మోహన్ రెడ్డి అడ్వకేట్ రాంరెడ్డి, కృష్ణ రెడ్డి, ఇమ్రోజ్, దయానంద్, శ్రీనివాస్ రెడ్డి, బొడ్ల రాజు అశోక్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్