కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలి

57చూసినవారు
కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలి
కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయాబీన్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల వారీగా తేదీలను ఇస్తున్నామని ఆ గ్రామ ఆ తేదీ రోజు రైతులు సోయాబీన్ తీసుకువస్తే ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తామని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్