పెద్ద ఎక్లరాకు దారేది.. ముళ్ళ పొదల్లో సూచిక బోర్డు

53చూసినవారు
పెద్ద ఎక్లరాకు దారేది.. ముళ్ళ పొదల్లో సూచిక బోర్డు
మద్నూర్ మండలంలోని సమూర్ ధనూర్ గ్రామం నుండి పెద్ద ఎక్లరా దారి వెంబడి చెట్ల ముళ్ళ పొదలు పెరగడంతో గ్రామాలకు వెళ్లే సూచిక బోర్డులు చెట్ల పొదలలో కప్పి ఉండడంతో వాహనదారులకు, ప్రయాణికులకు, కొత్త వారికి దారి తెలవక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు రోడ్ల వెంబడి శుభ్రం చేయవలసిన అధికారుల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అధికారులు స్పందించి సూచిక బోర్డులను కనిపించే విధంగా ఉంచాలని మండల గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్